ETV Bharat / state

విజయనగరం కలెక్టరేట్​లో శ్రమదాన కార్యక్రమం - vizianagaram latest updates

విజయనగరం కలెక్టరేట్​లో శ్రమదానం కార్యక్రమం జరిగింది. జిల్లా పాలనాధికారి హరిజవహర్ లాల్ స్వయంగా చీపురుతో తన కార్యాలయాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు.

cleaning program in  Vizianagaram
కలెక్టరేట్​లో శ్రమదాన కార్యక్రమం
author img

By

Published : Dec 8, 2020, 7:21 PM IST

విజయనగరం కలెక్టరేట్​లో అధికారులు శ్రమదానం చేపట్టారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఆయా కార్యాలయాలను శుభ్రం చేశారు. జిల్లా పాలనాధికారి హరిజవహర్ లాల్ స్వయంగా చీపురుతో కార్యాలయం ఊడ్చారు. ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. షటిల్ కోర్టును శుభ్రం చేశారు. శ్రమదానం పనుల్లో చురుగ్గా పాల్గొన్న అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇదీ చదవండి:

పురిటిపెంటలో పిచ్చికుక్కల స్వైర విహారం..పలువురిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.