ETV Bharat / state

విజయనగరం జిల్లాలో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

author img

By

Published : Dec 25, 2019, 12:55 PM IST

విజయనగరం జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. నగరంలోని చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో సుందరంగా దర్శనమిచ్చాయి.

christmas celebrations at vizianagaram
వివిధ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు

విజయనగరం జిల్లాలో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు

విజయనగరంలోని చర్చిలన్నీ విద్యుత్ దీపాలతో సర్వాంగా సుందరంగా ముస్తాబయ్యాయి. రాత్రి నుంచే అన్నిచర్చిల్లో ప్రార్థనలు మెుదలవ్వగా... సందడి వాతావరణం నెలకొంది. కులమతాలకతీతంగా ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. చర్చిల్లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఏసు భక్తి పాటలు పాడారు.

ఇదీచూడండి.క్రీస్తు జన్మదినం.. చర్చిల్లో అంబరాన్నంటిన సంబరం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.