విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో దారుణం జరిగింది. అభిరామ్ అనే చిన్నారి... పాఠశాల బస్సు ఢీకొని మృతిచెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు గ్రామస్థులను కలచివేసింది.
ఇదీ చూడండి: డివైడర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు... నలుగురికి గాయాలు