మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంపై.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అబినందనలు తెలిపారు. విజయనగరం జిల్లాలోని పైడితల్లి, రామతీర్థం దేవస్థానాలతో పాటు తూర్పు గోదావరిలోని మండేశ్వర స్వామి ఆలయాలకు.. ఆయనను అనువంశిక ధర్మకర్తగా కొనసాగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ విషయమై గజపతిరాజుతో చరవాణిలో మాట్లాడిన చంద్రబాబు.. విజయం ఎప్పుడూ న్యాయాన్నే వరిస్తుందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: