ETV Bharat / state

మొక్కజొన్న రైతు సేవలో.. ఆర్టీసీ కార్గో వాహనాలు - corn farmers news

సరుకులను రవాణా చేసేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో వాహనం ఇప్పుడు మొక్కజొన్న రైతులకు సేవలందిస్తోంది. విజయనగరం జిల్లా మామిడిపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలను లోడ్​ చేసేందుకు ఈ వాహనాన్ని వినియోగిస్తున్నారు.

cargo vehicle
కార్గొ వాహనంలో జొన్న బస్తాలు నింపుతున్న రైతులు
author img

By

Published : May 10, 2021, 7:03 PM IST

ఆర్టీసీ కార్గో వాహనాలను ఇప్పటివరకూ సరుకు రవాణాకు ఉపయోగించారు. కర్ఫ్యూ కారణంగా ఇప్పుడు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలను కార్గో వాహనంలో లోడ్​ చేశారు. పూసపాటిరేగ వద్ద ఉన్న ప్రైవేట్ పరిశ్రమకు తమ పంటను తరలించేందకు రైతులు ఈ వాహనాలను ఉపయోగిస్తున్నారు.

ఇదీ చదవండి:

పెద్దేరు జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.