కరోనా నేపథ్యంలో జిల్లాలో రక్త నిల్వలు నిండుకున్నాయి. రోటరీ, వర్తకసంఘం పెద్దలు స్పందించి మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సుమారు 60 యూనిట్ల రక్తాన్ని సేకరించి అధికారుల ప్రశంసలను అందుకున్నారు.
ఇదీచూడండి. జిల్లాలో 2.74 లక్షల మందికి 'రైతు భరోసా'