విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ముద్దానపేటలో దారుణం చోటుచేసుకుంది. మహిళ మెడలో గొలుసు చోరీ కోసం మహిళపై కత్తితో దుండగుడు దాడి చేశాడు. పట్టపగలే జరిగిన ఈ ఘటనలో చిన్నమ్ములు అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ క్రమంలో ప్రథమ చికిత్స అందించేందుకు బాధితురాలిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మరణించింది.
ఇదీ చదవండి: PROTEST: 'జీవోలు ఇస్తున్నారే తప్ప.. ఆచరణలో పెట్టడం లేదు'