ఇవి చదవండి
సాలూరులో తెదేపా అభ్యర్థి విస్తృత ప్రచారం - VZM
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి అభ్యర్థి భంజ్ దేవ్ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి ఎన్నికల ప్రచారం చేశారు.
సాలూరులో తెదేపా అభ్యర్థి ప్రచారం
విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గపరిధిలోతెదేపా అభ్యర్థి భంజ్ దేవ్ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఇంటింటికీవెళ్లి ఓట్లను అభ్యర్థించారు.
ఇవి చదవండి
Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం అ సాలూరు మండల పరిధిలో లో ఉన్న అతి పెద్ద పంచాయతీ మామిడిపల్లి గ్రామంలో లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రచారం చాలా వైభవంగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్ పిభంజ్ థేవ్ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పార్టీ ప్రెసిడెంట్ చోడవరం గోవిందా పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు డ్వాక్రా మహిళలు చిన్న పెద్ద అ అని తేడా లేకుండా అందరూ తెలుగుదేశం జై చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి మరల మా పెద్ద కొడుకు చంద్రన్న ముఖ్యమంత్రి కావాలి అని నినాదాలు చేస్తూ ముసలివారికి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు అని అడగగానే వృద్ధురాలు మా పెద్ద కొడుకు చంద్రన్న ఇస్తున్నాడు సైకిల్ గుర్తుకే మన ఓటు వేసి ఈ సారి నా కొడుకు తో 3000 పెన్షన్ తీసుకుంటాను అని చెప్తున్నారు అదేవిధంగా మామిడి పల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఈ గ్రామంలో తెలిసిందంటే కీర్తిశేషులు డొంక రాము గారు ఆయన వల్లనే తెలుగుదేశం పార్టీ మామిడిపల్లి గ్రామం లో అడుగు పెట్టిందని ప్రజలు అనుకుంటున్నారు నాయకులు వచ్చిన అతను విగ్రహానికి పూలమాలవేసి ప్రారంభిస్తారు ఎమ్మెల్సీ సంధ్యారాణి ఎమ్మెల్యే పార్టీ అభ్యర్థి కూరగాయలు అమ్ముకునే ఒక వ్యాపారి దగ్గర ఉండే కూరగాయలు అమ్మకం చేసి వచ్చే డబ్బులు ఆ కూరగాయలు అమ్మే యజమాని యజమానురాలు ఇస్తుంది
Body:y
Conclusion:y
Body:y
Conclusion:y