విజయనగరం జిల్లా అదనపు డీఎంహెచ్‌వో రవికుమార్ కొవిడ్ బారిన పడి మృతి చెందారు. విశాఖలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవికుమార్ మరణించారు. ఈ సంఘటన జిల్లా వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
ఇవీ చూడండి : కొవిడ్ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు