ETV Bharat / state

ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - Accidental death of a person in vizayanagaram

విజయనగరం జిల్లా కుంబికోటలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపించారు.

వాగులో పడి వ్యక్తి మృతి
author img

By

Published : Aug 31, 2019, 6:12 PM IST

వాగులో పడి వ్యక్తి మృతి

వాగు దాటుతూ ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరంజిల్లా కుంబికోట వద్ద చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లాడి గుప్త కురుపాంలో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. దుకాణం మూసేసి తిరిగి గ్రామానికి వచ్చే క్రమంలో గుమ్మిడిగెడ్డ వాగు దాటుతుండగా.. ప్రవాహ ఉద్దృతికి నీటిలో మునిగి చనిపోయాడు. కొద్ది దూరంలో మృతదేహన్ని వెలికితీసిన గ్రామస్తులు...అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరగిందని ఆరోపించారు. గుమ్మడిగెడ్డ వద్ద వంతెన నిర్మించాలని ఎన్నిసార్లు మెురపెట్టుకున్నా... అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూనే ఉన్నారని వాపోయారు. మృతిడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి

సిలిండర్ల పేలుడులో 15కు చేరిన మృతుల సంఖ్య

Intro:చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు ఆ వర్గంలోని కార్వేటినగరం మండలం చెందిన మాజీ ఎంపీపీ జనార్ధన్ రాజు అతని మిత్రబృందం శ్రీనివాసులు శ్యామ్ రాజు అన్నమలై చిన్న రాజు సూర్య ప్రకాష్ రెడ్డి అలియాస్ కోన రెడ్డి మద్యం సేవించి రాష్ట్ర ముఖ్యమంత్రి e సభ్యుడు విజయసాయి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వార్నర్ చేసి రిమాండ్కు పంపినట్లు పుత్తూరు డిఎస్పి మురళీధర్ తెలిపారు మధ్యాహ్నం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధ్యత గల వ్యక్తుల పై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సూచించారు ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు

Body:నగరి

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.