పార్వతీపురంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగింది. మండల పరిధిలోని 17 ఎంపీటీసీ స్థానాలతో పాటు అన్ని జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో ఆఖరి రోజు నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. సాలూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థలు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇదీ చదవండి: