ETV Bharat / state

ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తి మృతి - సాలూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం

ప్రగతి చక్రం అతని పాలిట మృత్యు పాశమైంది. ఆర్టీసీ బస్సు ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా సాలూరు కాంప్లెక్​ ఆవరణలో జరిగింది. బస్సు డ్రైవర్​ నిర్లక్ష్యమే ఘటనకు కారణమని పోలీసులు గుర్తించారు.

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
author img

By

Published : Oct 30, 2019, 10:30 AM IST

Updated : Oct 30, 2019, 12:22 PM IST

ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి

విజయనగరం జిల్లా సాలూరులో ఆర్టీసీ బస్సు ఢీ కొని పంతపు అప్పలరాజు అనే వ్యకి మృతి చెందాడు. తన తమ్ముడి ఇంటికి వచ్చి సొంతూరికి తిరిగి సైకిల్​పై వెళ్తుండగా ఆర్టీసీ కాంప్లెక్స్​ ఆవరణలో అవుట్​ గేట్​ మలుపు వద్ద బస్సు వచ్చి ఢీ కొట్టింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీసీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు డ్రైవర్​ నిర్లక్ష్యమే ఘటనకు కారణంగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

బైకును ఢీ కొన్న కారు... ద్విచక్రవాహనదారుడు మృతి

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ మలుపులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది . పంతపు. అప్పలరాజు 45 సంవత్సరాలు ఇతను సాలూరులో ఉన్న తన తమ్ముడు ఇంటికి వచ్చి మరలా తిరిగి వారి ఇంటికి వెళ్తున్న ఆ సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కాంప్లెక్స్ లోపలి నుంచి విజయనగరం వెళ్లడానికి కాంప్లెక్స్ లోపలనుంచి వస్తున్న బస్సు గమనించని వ్యక్తి తన దారిలో వెళ్తుండగా హఠాత్తుగా బస్సు ఒక్కసారిగా మలుపు నుంచి బయటకు రావడంతో ఈ వ్యక్తులు ఢీకొని ప్రమాదం జరిగింది అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతుడు కుటుంబం విషాదం నెలకొందిBody:JgfConclusion:Jf
Last Updated : Oct 30, 2019, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.