అన్ని వర్గాలకు సడలింపులు ఇచ్చిన ప్రభుత్వం.. వ్యాయామశాలలకు ఇవ్వకపోవడంపై జిమ్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని రామకృష్ణ బీచ్లో కొవిడ్ నిబంధనలను అనుసరించి జిమ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మారథాన్ నిర్వహించారు.
జిమ్ శిక్షకులుగా ఎందరో ఉపాధి పొందుతున్నారని.. వారందరికీ కరోనా లాక్డౌన్ కష్టాలను మిగిల్చిందని వారు వాపోయారు. తమకు లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి..