ETV Bharat / state

యరాడా బీచ్​లో యువకుడు గల్లంతు - యారాడా బీచ్​లో యువకుడు గల్లంతు తాజా వార్తలు

విశాఖ జిల్లా గాజువాకలోని యారాడా బీచ్​లో యువకుడు గల్లంతయ్యాడు. యారాడకు చెందిన యువకుడు.. సముద్ర స్నానానికి వెళ్లి నీటిలో మునిగిపోయాడు.

youngster missed in yarada beach at vishakapatnam
యరాడా బీచ్​లో యువకుడు గల్లంతు
author img

By

Published : Mar 12, 2021, 12:23 PM IST

విశాఖ జిల్లా గాజువాకలోని యరాడా బీచ్​లో యువకుడు గల్లంతయ్యాడు. బంక మోహన్ అనే యువకుడు సముద్ర స్నానం చేస్తుండగా.. అలల తాకిడి ఎక్కువ కావటంతో నీటిలో మునిగిపోయాడు. మోహన్ తండ్రి రాము రోజువారీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా: కాల్వలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.