విశాఖ జిల్లా అరకు లోయలో రైల్వే పనులు జరుగుతుండగా విద్యుత్ షాక్కు గురై ఒరిస్సాకు చెందిన కూలీ మృతి చెందాడు. పట్టాలను గూడ్స్ రైలుకి ఇచ్చేందుకు మారుస్తుండగా విద్యుత్ తీగలు తగిలి పాండీ బోదె అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనలో ఉదయ్ అనే మరో కూలీ గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం అరకు ప్రాంతీయ వైద్య కేంద్రానికి తరలించారు.
ఇవీ చూడండి..విశాఖలో ఈ నెల 16 నుంచి అంతర్జాతీయ బీచ్ వాలీబాల్ పోటీలు