ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నం

పోలీస్ స్టేషన్ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

suicide attempt
ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 20, 2021, 8:33 AM IST

విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట రాజు అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన పోలీసులు యువకుడి ఒంటికి అంటుకున్న మంటలను ఆర్పేశారు. అనంతరం అతనిని కేజీహెచ్​కు తరలించారు.

బాధితుడు తనపై భార్య ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కాలిన గాయాలతో కేజీహెచ్​లో రాజు చికిత్స పొందుతున్నాడు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉద్యోగులపేరుతో మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్​ అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.