విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాకు బానిసైన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పెద్దబయలు మండలం గంపరాయి గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. గ్రామానికి చెందిన 20 మంది యువకులు గంజాయికి బానిసై తరచూ గోడవలు పడతున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. వారే ఈ హత్య చేశారని యువకుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
విశాఖ మన్యంలో యువకుని హత్య - vishakapatnam mureder news
విశాఖ మన్యంలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాటుసారా, గంజాయికి బానిసైన కొంత మంది యువకులు ఈ హత్య చేసుంటారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
![విశాఖ మన్యంలో యువకుని హత్య young-man-murder-at-gamparai-vishakapatnam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8087495-266-8087495-1595155426639.jpg?imwidth=3840)
విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాకు బానిసైన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. పెద్దబయలు మండలం గంపరాయి గ్రామానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. గ్రామానికి చెందిన 20 మంది యువకులు గంజాయికి బానిసై తరచూ గోడవలు పడతున్నారని.. పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికి పట్టించుకోవడం లేదని స్థానికులు తెలుపుతున్నారు. వారే ఈ హత్య చేశారని యువకుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా విశాఖ మన్యంలో గంజాయి, నాటుసారాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: వైద్యుల సేవకు 'కళా'వందనం