ETV Bharat / state

కరోనా​ నివారణకు ఎలమంచిలిలో క్లోరిన్​ పిచికారీ - యలమంచిలి తాజా సమాచారం

ఎలమంచిలి పరిధిలో కరోనా వైరస్​ను నిరోధానికి స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారులు చర్యలు తీసుకున్నారు. క్లోరిన్​ ద్రావణాన్ని పట్టణ పురవీధుల్లో పిచికారీ చేశారు.

yelamanchili officers spray chlorine in town
ఎలమంచిలిలో క్లోరిన్​ పిచికారి
author img

By

Published : Apr 14, 2020, 11:05 AM IST

విశాఖ జిల్లా యలమంచిలి పట్టణంతో సహా విలీన గ్రామాల్లో కరోనా వైరస్ నివారణకు క్లోరిన్ ద్రావణాన్ని అగ్నిమాపక అధికారులు వీధుల్లో పిచికారీ చేశారు. పాత జాతీయ రహదారిపై, రోడ్డు పక్కన దుకాణాలపైన ఈ మందును చల్లారు. శక్తివంతమైన మోటార్లతో మందును స్ప్రే చేయించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి ముదునూరి లక్ష్మీపతి రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వారం రోజుల పాటు ఇలా మందును చల్లిస్తామన్నారు.

ఇదీ చదవండి:

ద్రావణం పిచికారి ద్వారం తయారు చేసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.