ETV Bharat / state

'3 రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయి' - విశాఖ వార్తలు

మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... దీనితోనే ప్రజల ఆకాంక్ష తీరుతుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని హర్షిస్తూ విశాఖలో కొవ్వొత్తుల ర్వాలీ నిర్వహించారు.

ycp rally in vishakapatnam for approval of three capital system
మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయటం హర్షనీయం
author img

By

Published : Aug 3, 2020, 11:58 PM IST

మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... దీనితోనే ప్రజల ఆకాంక్ష తీరుతుందని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదముద్ర వేయటాన్ని ఆయన హర్షించారు. మూడు రాజధానుల బిల్లులను హర్షిస్తూ... వైకాపా ఆధ్వర్యంలో విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని దేవరాపల్లిలో సోమవారం రాత్రి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు గవర్నర్ మూడు రాజధానులకు ఆమోదం తెలపడం ఏంతో సంతృప్తిగా ఉందని ముత్యాలనాయుడు అన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ మన్యంలో మందుపాతర పేలి ఇద్దరు గిరిజనులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.