ఇవీ చదవండి: ప్రపంచ మార్కెట్లను పాతాళానికి నెట్టేసిన కరోనా
విశాఖలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం పై అవగాహన ర్యాలీ - విశాఖలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం పై అవగాహన ర్యాలీ
ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద అవగాహన నడకను నిర్వహించారు.ఏషియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ (ఏఐఎన్యూ) ఆధ్వర్యంలో జరిగిన ఈ వాక్ లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతీ ఏటా కిడ్నీ వ్యాధి సమస్యలతో వేల మంది చనిపోతున్నారని.. ఆహార అలవాట్లలో మార్పుల వల్లే కిడ్నీ వ్యాధి వ్యాప్తికి కారణమని ఏఐఎన్యూ ఎండీ రవీంద్ర వర్శ తెలిపారు.
World Kidney Day Beach Walk in vishaka
ఇవీ చదవండి: ప్రపంచ మార్కెట్లను పాతాళానికి నెట్టేసిన కరోనా