విశాఖ జిల్లా నక్కపల్లి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న చందక దుర్గ భవాని అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసు నివాస సముదాయంలో ఉంటున్న దుర్గ భవాని శుక్రవారం రాత్రి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జరిగిన సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కుటుంబ కలహాలతో దుర్గభవాని అత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి