విశాఖ జిల్లాలో గిరిజన వీఆర్వోను... కులం పేరుతో ఓ మహిళా వస్త్ర వ్యాపారి దూషించిందని, వెంటనే ఆమెను అరెస్టు చేయాలని గిరిజనులు ధర్నా చేపట్టారు. పది రోజుల కిందట ఓ మహిళ వస్త్ర వ్యాపారి... బాకీ డబ్బులు చెల్లించాలంటూ గిరిజన వీఆర్వోను నిలదీశారు.
ఈ విషయమై ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. కులం పేరుతో దూషించిందని.. వీఆర్వో పాడేరు డీఎస్పీ రాజ్కమల్కు ఫిర్యాదు చేశారు. ఆ వ్యాపారిని తక్షణమే అరెస్ట్ చేసి ఎస్సీ, ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని పాడేరులో ఐకాస ఆధ్వర్యంలో గిరిజనులు ర్యాలీ చేశారు.
ఇదీ చదవండి: