ముగిసిన రాజేంద్రసింగ్ జలవనరుల పరిరక్షణ యాత్ర - water man End his yatra in Andhrapradesh
నదులు చెరువులు పరిరక్షణ యాత్ర విశాఖలో ముగిసింది. మెగసెస్ అవార్డు గ్రహీత, వాటర్ మెన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ ఉత్తరాంధ్రలో మూడు రోజులు పర్యటించారు. అనంతరం పరిశీలన చేసిన అంశాలను విశాఖలో ప్రముఖులతో పంచుకున్నారు. సోమవారం సాయంత్రం పౌర గ్రంథాలయం వేదికగా డాక్టర్ రాజేంద్ర సింగ్ పర్యావరణవేత్తలతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో అనేక నీటివనరులను అస్తవ్యస్తం చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. సీఎం జగన్ మోహన్‌రెడ్డికి ఒక నివేదిక ఇచ్చి ఉత్తరాంధ్రలో నీటి పరిరక్షణకు కృషి చేయాలని కోరతానని చెప్పారు.
ముగిసిన రాజేంద్రసింగ్ జలవనరుల పరిరక్షణ యాత్ర
By
Published : Jul 2, 2019, 6:20 AM IST
.
ముగిసిన రాజేంద్రసింగ్ జలవనరుల పరిరక్షణ యాత్ర
.
ముగిసిన రాజేంద్రసింగ్ జలవనరుల పరిరక్షణ యాత్ర
Intro:శ్రీవారి మెట్టు ప్రాంతంలో పీలేరుకు చెందిన రౌడీమూక ను అదుపులోకి తీసుకున్న చంద్రగిరి పోలీసులు .
Body:ap_tpt_37_01_roudi_muka_arest_ap10100
శ్రీవారి మెట్టు ప్రాంతంలోగల చిరు వ్యాపారస్తులు మధ్య ఆధిపత్య పోరు బయటపడింది. శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల కి రోజు కొన్ని వేలమంది భక్తులు వెళుతూ ఉంటారు. మెట్టు మార్గంమధ్యలో చిరు వ్యాపారస్తులు ఆధిపత్య పోరు ప్రదర్శిస్తూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక వ్యాపారస్తుడు పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్న రౌడీ మూకను చంద్రగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో భాగంగా పీలేరుకు చెందిన నలుగురు యువకులను , జీపును, కర్రలను స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపినట్లు చంద్రగిరి సిఐ తెలిపారు .