విశాఖ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు విశాఖ ఎంపీగా విజయం సాధించిన ఎంవివి సత్యనారాయణ. విశాఖ వాసుల అభిమానాన్ని మరిచిపోలేనని, విశాఖను విశ్వనగరిగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ విజేత ఎంవివి సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి.
విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తా: ఎంవివి
విశాఖ జిల్లా వాసుల అభిమానాన్ని మరిచిపోలేనని వైకాపా అభ్యర్థి విశాఖ ఎంపీగా గెలుపొందిన ఎంవివి సత్యనారాయణ తెలిపారు. విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు.
విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తా: ఎంవివి
విశాఖ నగరాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు విశాఖ ఎంపీగా విజయం సాధించిన ఎంవివి సత్యనారాయణ. విశాఖ వాసుల అభిమానాన్ని మరిచిపోలేనని, విశాఖను విశ్వనగరిగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ విజేత ఎంవివి సత్యనారాయణతో మా ప్రతినిధి ముఖాముఖి.
Intro:శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనం రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు.
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Body:టెక్కలి
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284