ETV Bharat / state

గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు - corona news in visakha

గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను విశాఖ జిల్లా మాడుగులు పోలీసులు పట్టుకున్నారు.110 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసినట్లు మాడుగుల ఎస్సై రామారావు తెలిపారు.

viskaha police arrested  persons transported ganja  illegally

author img

By

Published : May 16, 2020, 6:40 PM IST

విశాఖ జిల్లా మాడుగులలో 110 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మన్యం నుంచి ఆటోలో గంజాయి రవాణా చేస్తున్నట్లు సమాచారంతో పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఆటోలో తరలిస్తున్న 110 కేజీల గంజాయి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఆటో సీజ్ చేశారు. నిందితుల నుంచి 110 కేజీలు గంజాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.1200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు మాడుగుల ఎస్సై రామారావు చెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి వలసయేతర కూలీల ఆదాయంపైనా లాక్​డౌన్​ ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.