తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని అల్లాను కోరుతూ విశాఖలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాతనగరంలోని కోటవీధి ఈద్గా వద్ద సుమారు వెయ్యి మంది ముస్లింలు కలిసి ప్రత్యేక నమాజ్ చేశారు. జూన్‌లోనూ తీవ్రంగా ఎండలు ఉండటంలో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిసి ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలని అల్లాను ప్రార్ధించినట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు.
'వర్షాలు కురవాలని ముస్లింల నమాజ్' - MUSLIMS
వర్షాలు కురిసి రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడుతూ ఉండాలని కోరుతూ విశాఖలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
'వర్షాలు కురవాలని ముస్లింల నమాజ్'
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవాలని అల్లాను కోరుతూ విశాఖలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాతనగరంలోని కోటవీధి ఈద్గా వద్ద సుమారు వెయ్యి మంది ముస్లింలు కలిసి ప్రత్యేక నమాజ్ చేశారు. జూన్‌లోనూ తీవ్రంగా ఎండలు ఉండటంలో.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగా కురిసి ప్రజలకు నీటి కష్టాలు తీర్చాలని అల్లాను ప్రార్ధించినట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు.
Intro:కిట్ నం: 879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
( )విశాఖ నగరంలో కళాకారులందరికీ అందుబాటులో ఉండే నూతన ఆడిటోరియం నిర్మాణం అవసరమని జబర్దస్త్ ఫేం అప్పారావు అన్నారు. విశాఖ నగరంలోని వైశఖి జల ఉద్యానవనంలో విశాఖ కళా సంఘాల సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహించారు.
Body:ఈ కార్యక్రమానికి హాజరైన జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ కళాకారులందరికీ అందుబాటులో ఉన్న స్థలాన్ని ముందుగా ఎంపిక చేసుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావుకి తెలియజేయాలని కోరారు. అదేవిధంగా నూతన రాష్ట్ర ప్రభుత్వం కళాకారులందరికీ సొంత గృహాల సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు.
Conclusion:కార్యక్రమంలో పలువురు కళా సంఘాల ప్రతినిధులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
బైట్: జబర్దస్త్ ఫేం అప్పారావు.

Last Updated : Jun 16, 2019, 5:18 PM IST