ETV Bharat / state

vishakha steel protest: అఖిల పోరాట సమితికి మేయర్ సంఘీభావం - visha mayar news

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు 124వ రోజుకు చేరుకున్నాయి. విశాఖ మేయర్ గొలగాని వెంకట హరికుమారి.. అఖిల పోరాట కమిటీ శిబిరంలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు.

vishakha mayor in protest
vishakha mayor in protest
author img

By

Published : Jun 15, 2021, 4:13 PM IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పోరాట సమితి చేస్తున్న ఉద్యమం 124వ రోజుకు చేరుకుంది. విశాఖ మేయర్ వెంకట హరికుమారి.. ఆందోళనల్లో పాల్గొని వారి పోరాటానికి మద్దతు తెలిపారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రం వెనక్కు తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.