ETV Bharat / state

'దివ్యహత్య కేసులో సమగ్ర విచారణ జరుపుతున్నాం' - divya murder case in vishakapatnam

దివ్య హత్య కేసులో విచారణను ముమ్మరం చేశామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వెల్లడించారు. ఆమె హత్య కేసులో ముగ్గురుని అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు.

vishakapatnam commissioner visited fourth town police station
మాట్లాడుతున్న కమిషనర్ ఆర్కే మీనా
author img

By

Published : Jun 11, 2020, 3:34 PM IST

విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీస్​స్టేషన్​ను కమిషనర్ ఆర్కే మీనా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివ్య హత్యపై సమగ్ర విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నామని , లోతుగా కూపీ లాగుతున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: దారి చూపిన గిరి స్ఫూర్తి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.