ETV Bharat / state

రుషికొండ తీరంలో.. 'రీ ఇమేజిన్ ద వరల్డ్'!

విశాఖలోని రుషికొండ బీచ్​ను పర్యటక శాఖ ప్రత్యేకంగా అలంకరించింది. అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా... మహమ్మారి ప్రభావం గురించి ఈ ఏడాది థీమ్​లో యూనిసెఫ్ ప్రస్తావించింది. ఈ మేరకు.. 'రీ ఇమేజిన్ ద వరల్డ్' అనే అంశంతో బీచ్​​ను పర్యటక శాఖ అలంకరించింది.

Rushikonda beach decoration with the theme 'Imagine the World'
'రీ ఇమేజిన్ ద వరల్డ్' అనే అంశంతో రుషికొండ బీచ్​ అలంకరణ
author img

By

Published : Nov 21, 2020, 7:31 AM IST

అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా విశాఖలోని రుషికొండ బీచ్​ను పర్యటక శాఖ ప్రత్యేకంగా అలంకరించింది. మహమ్మారి ప్రభావం గురించి ఈ ఏడాది థీమ్​లో యూనిసెఫ్ ప్రస్తావించింది. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉంటుందనే ఆలోచన బాలల్లో రావాలన్న సంకల్పంతో... యూనిసెఫ్ ఆలోచనల్ని ప్రతిబింబించేలా పర్యాటక శాఖ ఏర్పాటు చేసింది.

'రీ ఇమేజిన్ ద వరల్డ్' అనే అంశంతో రుషికొండ తీరాన్ని నీలిరంగు కాంతులతో అలంకరించింది. బ్లూ ఫ్లాగ్ బీచ్ గా రుషికొండకు ప్రత్యేక గుర్తింపు రావటంతో... ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ నీలి రంగు కాంతులతో రుషికొండ బీచ్ మెరిసిపోవడం సందర్శకులను ఎంతో ఆకట్టుకుంది.

ఇదీ చదవండి:

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.