విశాఖ జిల్లా రోలుగుంట మండలం పసర్లపూడి గ్రామాల రైతులకు ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కరోనా సహాయాన్ని పంపిణీ చేశారు. గోపాలపట్నం గ్యాస్ లీకేజీ వ్యవహారంలో మృతి చెందిన కుటుంబాలకు ఆశాజనకమైన పరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారని ధర్మశ్రీ పేర్కొన్నారు. అలాగే రోలుగుంట మండలం కర్లపూడి గ్రామానికి కళ్యాణమండపానికి నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు