విదేశాల నుంచి విశాఖ రానున్న 4 విమానాలు - vishaka airport news
కోవిడ్ వ్యాప్తి నివారణ చర్యలకు విశాఖ విమానాశ్రయం సిద్ధమవుతోంది. వందే భారత్ మిషన్-2లో భాగంగా రానున్న రోజుల్లో ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించే విధంగా ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనిపై ఎయిర్ పోర్టు డైరక్టర్ రాజా కిషోర్‌తో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి