ETV Bharat / state

thandava reservoir: నీటితో తొణికిసలాడుతున్న తాండవ జలాశయం - విశాఖ పట్నం సమాచారం

నాతవరం మండలంలోని తాండవ జలాశయం(thandava reservoir) నిండుకుండను తలపిస్తోంది. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 378.5 అడుగులకు నీటి మట్టం చేరింది.

thandava reservoir
తాండవ జలాశయం
author img

By

Published : Jul 9, 2021, 10:06 AM IST

విశాఖ జిల్లాలోని తాండవ జలాశయం(thandava reservoir)లో నీటితో కళకళలాడుతోంది. ఇటీవల కురిన వర్షాలకు జలాశయంలో పుష్కలంగా నీరు చేరింది. ఈ ఏడాది ఖరీఫ్ పంటకు ఎలాంటి డోకా లేదని రైతులు , అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తాండవ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా ప్రస్తుతం 378.5 అడుగుల దాకా నీరుంది.

విశాఖ , తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు ఈ జలాశయం నీరందిస్తుంది. ఖరీఫ్​ పంటకు త్వరలోనే నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండి: కాకినాడ సీపోర్టులో ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.