విశాఖ జల్లా, గాజువాకలోని రోడ్ల దుస్థితిపై ఈటీవీ భారత్లో ప్రసారం చేసిన కథనంతో అధికారులు స్పందించారు. జగ్గూ కూడలి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు గల రహదారి మరమ్మతు పనులకు విశాఖ స్టీల్ ప్లాంట్, జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డులను త్వరగా నిర్మించి ప్రజల అసౌకర్యం తగ్గించాలని అధికారులను కోరారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందిచిన అధికారులు
గాజువాకలోని రోడ్ల దుస్థితిపై ఈటీవీభారత్లో ప్రసారం చేసిన కథనానికి విశాఖ స్టీల్ ప్లాంట్, జీవీఎంసీ అధికారులు స్పందించారు. దీంతో జగ్గూ కూడలి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు గల రహదారి మరమ్మతు పనులకు రంగం సిద్ధం చేశారు.
ఈటీవీలో కథనానికి స్పందిచిన అధికారులు
విశాఖ జల్లా, గాజువాకలోని రోడ్ల దుస్థితిపై ఈటీవీ భారత్లో ప్రసారం చేసిన కథనంతో అధికారులు స్పందించారు. జగ్గూ కూడలి నుంచి స్టీల్ ప్లాంట్ వరకు గల రహదారి మరమ్మతు పనులకు విశాఖ స్టీల్ ప్లాంట్, జీవీఎంసీ అధికారులు సిద్ధమయ్యారు. వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయిన రోడ్డులను త్వరగా నిర్మించి ప్రజల అసౌకర్యం తగ్గించాలని అధికారులను కోరారు.
ఇదీ చదవండి: గతుకులమయం...నరక 'ప్రయాణం'