స్వచ్ఛ పోర్టుల్లో విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు మూడో స్థానం లభించింది. స్వచ్ఛభారత్‌లో 2019కి గాను దేశంలోని మేజర్ పోర్టుల్లో విశాఖ పోర్టు మూడో స్థానం సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర పోర్టులు, షిప్పులు, జల రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి: నేడు ఐసెట్ ఫలితాలు విడుదల