ETV Bharat / state

రంజాన్ వేళ దుకాణాలకు ప్రత్యేక అనుమతి: సీపీ ఆర్కే మీనా - విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి

విశాఖలో లాక్​డౌన్ పటిష్టంగా అమలువుతోందని...అతిక్రమించిన వారికి ఇప్పటివరకూ సుమారు రూ.3కోట్ల జరిమానా విధించామని నగరపోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు.

Visakhapatnam Police Commisioner rk meena interview with etv bharat
విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి
author img

By

Published : Apr 27, 2020, 9:09 AM IST

విశాఖలో లాక్‌డౌన్‌ అతిక్రమించిన వారికి ఇప్పటివరకూ సుమారు 3కోట్ల రూపాయల జరిమానా విధించామని నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా తెలిపారు. నగరంలోని సీసీ కెమెరాలతో అనుసంధానమైన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. మొత్తం 91 కూడళ్లలో 350 పోలీస్ బృందాలు పహారా కాస్తున్నాయన్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లింలు సరుకులు కొనుక్కునే సమయాన్ని పెంచామన్నారు. విశాఖలో ప్రజా సహకారంతో లాక్ డౌన్ పటిష్టంగా జరిగుతోందని చెప్తున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాతో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇవీ చదవండి...భాజపా నేతకు ప్రధాని ఫోన్... ఆరోగ్యంపై ఆరా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.