విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాముల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖ నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలని పీఠాధిపతులు ఇరువురూ మేయర్ కు సూచించారు.
ఇదీ చదవండీ.. జడ్పీ పీఠంపై ఉద్దండులు