భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్..నర్సీపట్నం అడ్డరోడ్డు వద్ద లింక్ తప్పింది. కప్లింగ్ వీడటంతో బోగీల నుంచి రైలు ఇంజిన్ వేరైంది. దీంతో కిలోమీటరు వరకు రైలు ఇంజిన్ ముందుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది వచ్చి వారిని క్షేమంగా వెనక్కు తీసుకెళ్లారు.
విశాఖ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
విశాఖ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. నర్సీపట్నం అడ్డరోడ్డు వద్ద లింక్ తప్పడంతో ఇంజిన్ నుంచి బోగీలు వేరుపడ్డాయి. ప్రయాణికులు ఆందోళన చెందారు.
విశాఖ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం..
భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్..నర్సీపట్నం అడ్డరోడ్డు వద్ద లింక్ తప్పింది. కప్లింగ్ వీడటంతో బోగీల నుంచి రైలు ఇంజిన్ వేరైంది. దీంతో కిలోమీటరు వరకు రైలు ఇంజిన్ ముందుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది వచ్చి వారిని క్షేమంగా వెనక్కు తీసుకెళ్లారు.
Intro:స్పందన కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తుల పై సంబంధిత అధికారులు స్పందించి పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అధికారులు హెచ్చరించారు సోమవారం నందికొట్టుకురు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లో నియోజకవర్గ స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ అర్జీ దారుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అర్జీ దారుల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించడం జరిగిందని వీటన్నింటిని ఆన్లైన్ చేసిన తర్వాత సంబంధిత గ్రామాలకు చెందిన గ్రామ కార్యదర్శులు విఆర్ఓ ద్వారా లబ్ధిదారులకు చేయడం జరుగుతుందన్నారు గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ లకు సంబంధించి పోస్టులు భర్తీ అయిన తర్వాత సమస్యలను వారే గుర్తించి పరిష్కరించేందుకు అవకాశం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్లు సచివాలయం పోస్టుల భర్తీని చేపట్టిందన్నారు స్పందన కార్యక్రమానికి నాలుగు వందల నుంచి 500 వరకు వివిధ సమస్యలపై దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు కార్యక్రమంలో లో జిల్లాస్థాయి వివిధ శాఖల అధికారులు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు
Body:ss
Conclusion:ss
Body:ss
Conclusion:ss
Last Updated : Aug 19, 2019, 10:55 PM IST