ETV Bharat / state

సంక్షేమ పథకాల లక్ష్యాలను అందిపుచ్చుకుంటాం: కలెక్టర్

విశాఖ జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని...కలెక్టర్ వినయ్​చంద్ వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు.

విశాఖ కలెక్టర్ వినయ్​చంద్
author img

By

Published : Aug 9, 2019, 7:25 AM IST

విశాఖ కలెక్టర్ వినయ్​చంద్​తో ముఖాముఖి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు... విశాఖ జిల్లాలో అమలవుతున్న విధానాన్ని కలెక్టర్ వినయ్​చంద్ వివరించారు. నివాస యోగ్యమైన ఒకటిన్నర సెంట్ల ఇళ్ల స్థలాలను పేదలకు ఇచ్చేవిధంగా కసరత్తు జరుగుతోందని తెలిపారు. గతంలో జరిగిన భూ అక్రమాల నివేదికపై సీనియర్ ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలిస్తోందన్నారు. అవినీతి రహితంగా రెవెన్యూ శాఖనే కాకుండా, అన్ని శాఖలను తయారు చేసేందుకు... పారదర్శక పాలన ఒక్కటే సమాధానమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక ప్రక్రియ సజావుగా సాగేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు.

ఇదీ చూడండి: విశాఖలో మావోయిస్టుల కదలికలు లేవు: డీజీపీ

Intro:అనంతపురం జిల్లా ధర్మవరం ప్రభుత్వ అ బాలికల జూనియర్ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలుగా పనిచేస్తున్న టి వసంత కుమారి మంగళవారం పదవీ విరమణ చేశారు 31 సంవత్సరాలుగా ధర్మవరంలోనే ఒకే కళాశాలలో అధ్యాపకురాలుగా ఆమె పనిచేశారు విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేశారు పదవీ విరమణ పొందిన వసంత కుమారి ఇ కళాశాల కోసం 3 లక్షలు విరాళంగా అందజేశారు కళాశాలలో కామర్స్ భవనం నిర్మించాలని కోరారు గతంలోనూ కళాశాల ఆవరణంలో వసంత కుమారి ఇ రెండు లక్షలు వెచ్చించి సభా వేదిక ఏర్పాటు చేయించారు మూడు లక్షలు విరాళం అందించిన అధ్యాపకురాలి ని తోటి అధ్యాపకులు విద్యార్థులు అభినందించారు రు

Body:అధ్యాపకురాలు విరాళం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.