ETV Bharat / state

'స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం' - visakha latest news

విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ వినయ్​చంద్ వివరించారు. జిల్లాలో 39 జడ్పీటీసీ, 652 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై 11న ముగుస్తుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు 2 వేల 77 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 17 లక్షల 84వేల 607 మంది ఓటర్లు ఉన్నారన్న కలెక్టర్... పురుషులు 8 లక్షల 76 వేల 61 మంది కాగా... మహిళలు 9 లక్షల 8 వేల 546 మంది ఉన్నట్లు చెప్పారు.

Visakha Collector Vinay Chand press meet over local body elections
వినయ్​చంద్ ఐఏఎస్
author img

By

Published : Mar 8, 2020, 12:48 PM IST

ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతున్న కలెక్టర్​ వినయ్​చంద్

ఎన్నికల నిర్వహణపై మాట్లాడుతున్న కలెక్టర్​ వినయ్​చంద్

ఇదీ చదవండీ... స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల తగ్గింపుపై తెదేపా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.