లాక్‌డౌన్ నేపథ్యంలో విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ మార్గాల్లో గ్రామాలకు వెళ్లకుండా... రహదారులకు అడ్డుగా చెట్లు, రాళ్లు పేర్చారు. ఫలితంగా నిత్యావసర సరకులు తరలించే వాహనాలు, అంబులెన్సులు, పాలవ్యాన్లు గ్రామాలకు చేరుకోవడం కష్టంగా మారింది. కరోనా కట్టడికి గ్రామస్థులు ముందుకొచ్చినప్పటికీ... ఇటువంటి చర్యలు వద్దని అధికారులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: రాష్ట్రంలో 13కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు