ETV Bharat / state

వైకాపా ఆధ్వర్యంలో కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ - చీడికాడలో వైకాపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ వార్తలు

కరోనా కారణంగా లాక్​డౌన్​తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను.. పలువురు దాతలు పలు రకాలుగా ఆదుకుంటున్నారు. కూరగాయలు, సరకులు, కోడిగుడ్లు, బియ్యం అందజేస్తూ అండగా నిలుస్తున్నారు.

vegetables distributed under ycp leaders at cheedikaada vizag
వైకాపా ఆధ్వర్యంలో కోడిగుడ్లు, కూరగాయలు పంపిణీ
author img

By

Published : May 18, 2020, 8:35 PM IST

విశాఖ జిల్లా చీడికాడ మండలం అర్జునగిరిలో వైకాపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. వైకాపా నేత బోడాల రమాదేవి తన సొంత డబ్బుతో కూరగాయలు, కోడిగుడ్లు సమకూర్చారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు హాజరై.. సరకుల్ని ప్రజలకు అందించారు. దాదాపు 750 కుటుంబాలకు వీటిని అందజేశారు.

ఇవీ చదవండి... సత్యసాయి సేవా సంస్థ దాతృత్వం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.