విశాఖ శ్రీ శారదాపీఠంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా సాగాయి. ఈరోజు ఉదయం సరస్వతీ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని చేపట్టారు. బాల బాలికలకు అక్షరాభ్యాసం చేయించడానికి తల్లిదండ్రులు విశాఖ శ్రీ శారదాపీఠానికి భారీ ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ఉద్యమానికి పల్లా ఊపిరి పోశారు: చంద్రబాబు