ETV Bharat / state

కాలువలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం - body

విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్​ దగ్గరున్న కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. మృతుడు ఎవరనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కాలువలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం
author img

By

Published : Jun 20, 2019, 12:57 PM IST

కాలువలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం

విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్​ దగ్గరున్న కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కలకలం సృష్టిస్తోంది. శవాన్ని బయటకు తీసి ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాలువలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం

విశాఖ జిల్లా చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్​ దగ్గరున్న కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కలకలం సృష్టిస్తోంది. శవాన్ని బయటకు తీసి ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి

పోలవరం పర్యటనకు బయల్దేరిన జగన్​

Intro:వేరుశనగ విత్తనాల కోసం రైతుల పడిగాపులు


Body:వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లో వేరు శనగ విత్తన కాయలు పంపిణీ


Conclusion:వేరుశనగ విత్తనాలకు కాయల కోసం రైతులు ఉదయాన్నే బారులుతీరారు చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట వందల మంది రైతులు విత్తన కాయల కోసం వరుసలో లో నిలబడ్డారు మదనపల్లి మండలం లో లో ఇప్పటివరకు 585 క్వింటాళ్లు వేరుశనగ విత్తన కాయలు రాయితీ ధరతో పంపిణీ చేశారు మండలానికి మొత్తం 1535 క్వింటాళ్ల విత్తనాలు కావాల్సి ఉండగా 585 కింటా లను పంపిణీ చేశారు తాజాగా ధరణి రకం వేరుశెనగ విత్తన కాయలను 360 క్వింటా లు పంపిణీ చేయడానికి కి వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు ఈ నేపథ్యంలో లో గురువారం మండలంలోని చాలామంది ది రైతులు కార్యాలయం వద్దకు వచ్చి విత్తన కాయల కోసం ఎండలోనే తమ వంతు కోసం వరుసలో నిలబడి ఉన్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.