విశాఖ జిల్లా చోడవరంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు ఎవరన్నది తెలియలేదు. కోఆపరేటివ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర కల్యాణ మండపం అవరణలో యువకుడి మృతదేహం గుర్తించారు. పక్కనే మద్యం బాటిల్ ఉంది. అత్మహత్య లేదా హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: