ETV Bharat / state

విశాఖలో ముగిసిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు - విశాఖపట్నం ముఖ్యాంశాలు

విశాఖ కళాభారతిలో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు ముగిశాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జి.ఆర్.కే ప్రసాద్ సంగీత కచేరి శ్రోతలను ఆకట్టుకుంది.

విశాఖలో ముగిసిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు
విశాఖలో ముగిసిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు
author img

By

Published : Feb 7, 2021, 12:20 PM IST

విశాఖ కళాభారతిలో నిర్వహించిన త్యాగరాజ ఆరాధనోత్సవాలు ముగిశాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జీఆర్​కే ప్రసాద్ సంగీత కచేరి శ్రోతలను ఆకట్టుకుంది. ధన్యాసి రాగంలో 'సంగీత జ్ఞానము', పంతువరాళి రాగంలో 'శంభో మహాదేవ', వసంత రాగంలో 'సీతమ్మ మాయమ్మ' కృతులను జీఆర్​కే ప్రసాద్ ఆలపించారు. వయోలిన్​పై రామ్ చరణ్, మృదంగంపై కామేష్ వాద్య సహకారాన్ని అందించారు. అనంతరం త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆంజనేయ ఉత్సవం నిర్వహించారు.

ఇదీ చదవండి: గనులు కేటాయించకుండా ఎందుకు ఉపేక్షించారు? : శ్రీభరత్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.