ఇదీ చదవండి
విశాఖలో ఘనంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు - tyagaraja festival in vishakapatnam
విశాఖలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్యాగరాజ ఆరాధన ట్రస్టు ఆధ్వర్యంలో ఆరాధనోత్సవాలు నిర్వహించారు. సీతారామ పరివారం విగ్రహాలను అలంకరించి పల్లకిపై ఊరేగించారు. తిరువీధి ఉత్సవంలో పలువురు గాత్ర, వాద్య కళాకారులు త్యాగరాజ కృతులను ఆలపిస్తూ.. నగర సంకీర్తన చేశారు. తిరువీధి ఉత్సవానికి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జి.రాంబాబు నేతృత్వం వహించారు.
విశాఖలో ఘనంగా ప్రారంభమైన త్యాగరాజ ఆరాధనోత్సవాలు
Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_15_taygaraja_tiruveedhi_utsavam_ab_AP10148
( ) విశాఖలో త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత పరివారంతో విగ్రహాలను పల్లకిపై అలంకరించి తిరువీధి ఉత్సవం మాడవీధుల్లో నిర్వహించారు.
Body:తిరువీధి ఉత్సవంలో పలువురు గాత్ర, వాద్య కళాకారులు త్యాగరాజ స్వామి కృతులను ఆలపిస్తూ నగర సంకీర్తన చేశారు.
Conclusion:తిరువీధి ఉత్సవానికి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ కార్యదర్శి జి. రాంబాబు నేతృత్వం వహించారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ సంగీత కళాకారులు పాల్గొన్నారు.
బైట్:జి.రాంబాబు, కార్యదర్శి, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్.