ETV Bharat / state

విశాఖహార్బర్ ప్రమాదంలో.. మరో ఇద్దరి మృతి

విశాఖ ఔటర్ హార్బర్​లోని ఈ నెల 12న టగ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో ఇద్దరు మృతి చెందారు.

two men died by fire accident in tug of vishakapatnam outer harbar
author img

By

Published : Aug 20, 2019, 6:12 AM IST

విశాఖ హార్బర్​లో అగ్నిప్రమాదంలో మరణించినవారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఘటన జరిగిన రోజున ఒకరు మృతిచెందగా ..విశాఖలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాతనగరానికి చెందిన కాసారపు భరద్వాజ్ (28),కోల్​కత్తాకు చెందిన అన్సార్ ఉల్ హక్( 39)లు మరణించారు. ప్రమాద సమయంలో 31 మంది సిబ్బంది టగ్​లో ఉన్నారు. వీరిలో మరో ఐదుగురి పరిస్ధితి విషమంగా ఉండటంతో చికిత్స అందిస్తున్నారు.

విశాఖహార్బర్ ప్రమాదంలో ..మరో ఇద్దరి మృతి

ఇదీచూడండి.విశాఖ హార్బర్‌లో అగ్ని ప్రమాదంపై.. కలెక్టర్​కు నివేదిక

Intro:నెల్లూరు జిల్లా డక్కిలి మండలం లో లో దేవుని ఎల్లంపల్లి గ్రామం లోని స్తంభాల గిరి ఈశ్వరయ్య స్వామి ఆలయంలో వార్షిక తిరునాళ్ళు ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలను ఈ ఉదయం స్వామివారికి అభిషేకాలతో మొదలుపెట్టారు దేవాదాయ శాఖ గ్రామ పెద్దల పర్యవేక్షణలో ఆలయంలో మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు 22న రాత్రి ఇ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం తిరుణాలలో ప్రత్యేకత ఈ వేడుకను తిలకించేందుకు సోమవారం నెల్లూరు చిత్తూరు కడప చెన్నై వంటి ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావడం ఏటా పరిపాటి వెంకటగిరి రాపూరు కడప జిల్లా రాజంపేట డిపోల నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడుతున్నారు డి.ఎస్.పి ముగ్గురు సీఐలు 10 మంది సబ్ ఇన్స్పెక్టర్ లతో మొత్తం 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తు చర్యలకు నియమితులైనట్లు ఈ శాఖ పేర్కొంది

Body:వ్

Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.