Electric Short Circuit: విశాఖలోని పాత ఐటీఐ జంక్షన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. "ఈరోజు తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో చిన్న నిప్పురవ్వలు ఏర్పడ్డాయి. దాంతో స్తంభాలకు నిలిపి ఉన్న వాహనాలు దగ్ధమై ఉంటాయి" అని పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: Minister Botsa: ప్రతి అంశాన్నీ పరిశీలిస్తున్నాం..ఈలోగా సీఎంవో ముట్టడి భావ్యమా?: మంత్రి బొత్స