ETV Bharat / state

హెల్మెట్ ధరించండి...ప్రాణాలు కాపాడుకోండి..!

author img

By

Published : Dec 8, 2019, 2:00 PM IST

విశాఖ మద్దిలపాలెం కూడలిలో సత్యసాయి మహిళా యువజన విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్​ నియమాలు పాటించాలని పిలుపునిచ్చారు.

traffic awareness program  at visakha district
ప్లకార్డలతో అవగాహన కల్పిస్తున్న సత్యసాయి మహిళా యువజన విభాగం
హెల్మెట్ ధరించండి...ప్రాణాలు కాపాడుకోండి..!

సత్యసాయి బాబా 94వ జన్మ దినోత్సవం సందర్భంగా సత్యసాయి మహిళా యువజన విభాగం విశాఖ మద్దిలపాలెంలో ట్రాఫిక్ భద్రతపై అవగాహన నిర్వహించారు. హెల్మెట్ ధరించండి ... రక్షణ పొందండి మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. లైన్ డిసిప్లిన్ పాటించాలని వాహన దారుల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్ల కలిగే నష్టాలను మహిళా యువత విభాగం కార్యకర్తలు వాహనదారులకు వివరించారు.

ఇదీ చూడండి:

విశాఖ​లో రొమ్ము క్యాన్సర్​పై అవగాహన ర్యాలీ

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_08_traffic_awreness_by_satyasai_youth_ab_AP10148

( ) సత్య సాయి బాబా 94వ జన్మదినోత్సవం సందర్భంగా సత్యసాయి మహిళా యువజన విభాగం ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలిలో ట్రాఫిక్ భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించండి రక్షణ పొందండి, మద్యం సేవించి వాహనాలు నడపరాదు, భద్రత నియమాలు పాటించాలి వంటి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ధరించి యువత, మహిళలు అవగాహన కలిగించారు.

Body:కార్లు, తదితర వాహనాల్లో ప్రయాణించేవారు సీటు బెల్టు విధిగా ధరించాలని, లైన్ డిసిప్లిన్ పాటించాలని వాహన దారుల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేశారు.

Conclusion:ప్రధానంగా నగరంలో హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడం వల్ల ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతున్నారని మహిళా యువత విభాగం కార్యకర్తలు వాహనదారులకు వివరించారు.

బైట్: ఎ.సాయికుమారి,సమన్వయకర్త,సత్యసాయి మహిళా యూత్ విభాగం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.