లాక్డౌన్ తర్వాత విశాఖ నగరంలోని బీచ్‌లు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా వారాంతంలో స్థానికులు బీచ్‌లకు వెళ్లి సేదతీరుతున్నారు. పెద్ద సంఖ్యలో నగరవాసులు కుటుంబాలతో సహా బీచ్‌కి తరలివస్తున్నారు. సాయం సమయాల్లో వీరి రాకతో నగరంలోని ఆర్కే బీచ్ సహా వుడా పార్క్, తెనీటి పార్క్ ప్రదేశాలు పర్యాటకులతో నిండాయి.
ఇదీ చూడండి. లైవ్ వీడియో: కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు...వాగులో కొట్టుకుపోయిన బైక్